Contents
Telugu is one of the oldest languages in India with a rich literary heritage. It is no surprise that it has produced some of the most inspiring and thought-provoking quotes that have moved generations. These wise and meaningful quotes are a source of motivation and positivity for many of us. In this article, we will explore some of the most inspirational quotes in Telugu that can help us in our daily lives.
Top Inspirational Quotes in Telugu
- జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే.. మరో తలుపు తెరుచుకుంటుంది. కానీ మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ.. మన కోసం తెరచిన తలుపును చూడకుండా వదిలేస్తాం.. : హెలెన్ కెల్లర్
- ఈ రోజు నుంచి ఇరవై సంవత్సరాల తర్వాత.. నువ్వు చేసిన పనుల గురించి కాకుండా.. చేయలేని పనుల గురించి ఆలోచించి బాధపడతావు. అందుకే నచ్చినవన్నీ చేసేయాలి : మార్క్ ట్వెయిన్
- తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో.. తన ఎదుగుదలకు పునాదులు వేసుకునే వాడే తెలివైన వ్యక్తి : డేవిడ్ బ్రింక్ లీ
- సక్సెస్ సాధించేందుకు ఓ మంచి ఫార్ములా అయితే.. నేను చెప్పలేను. కానీ ఓటమికి మాత్రం ఓ ఫార్ములా ఉంది. ఎల్లప్పుడూ అందరికీ నచ్చేలా ఉండాలనుకోవడమే ఆ ఫార్ములా : హెర్బర్ట్ బయార్డ్ స్వోప్
- నువ్వు కేవలం ఒక్కసారే జీవిస్తావు. కానీ ఆ జీవితంలో నువ్వు సరైన పనులు చేస్తే.. ఒక్కసారి జీవించినా చాలు : మే వెస్ట్
- తనతో తాను ప్రతి రోజు ప్రేమలో పడే వ్యక్తికి.. శత్రువులే ఉండరు. : బెంజమిన్ ఫ్రాంక్లిన్
- సంతోషంగా ఉండే వ్యక్తులంటే ఎక్కువ పొందేవాళ్లు కాదు.. ఇతరులకు ఎక్కువగా ఇచ్చేవాళ్లు : జాక్సన్ బ్రౌన్
- జీవితంలో అస్సలు సాధ్యం కాని ప్రయాణం అంటే.. అసలు ప్రారంభించనిదే. అసలు ప్రారంభించని పనే అసాధ్యంగా కనిపిస్తుంది : ఆంథోనీ రాబిన్స్
- ఈ రోజుతో మీ జీవితం పూర్తయిపోతే.. ఏ పనులను చేయకపోయినా ఫర్వాలేదని అనుకుంటారో.. అలాంటి పనులను మాత్రమే రేపటికి వాయిదా వేయండి. : పాబ్లో పికాసో
- మీరు మనసులో ఏం ఫీలవుతున్నారో అది మీ ముఖంలో కనిపిస్తుంది. అందుకే ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచిస్తూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేయాలి.
- మనం కష్టాలను ఎదుర్కొంటాం. ఇబ్బంది ఫీలవుతాం. అదే జీవితం. కానీ జరిగేదంతా.. మనకుఏదో ఒకటి నేర్పేందుకే జరుగుతుంది. అందుకే ప్రతి నెగెటివ్ విషయంలోనూ పాజిటివిటీని చూడండి.
- ఒక రోజులో 1440 నిమిషాలు ఉంటాయి. అంటే ఒక రోజు.. మన జీవితంలోకి సంతోషాన్ని తీసుకురావడానికి 1440 అవకాశాలను అందిస్తుందన్నమాట.
- సరిగ్గా ఆలోచిస్తే.. ఈ ప్రపంచంలో అస్సలు సాధ్యం కాని విషయమంటూ ఏదీ లేదు.అయితే మనకు కావాల్సిందల్లా పాజిటివ్‌గా ఆలోచించి ముందడుగు వేయడమే.
- జీవితంలో పాజిటివ్‌గా ఆలోచించేందుకు.. మనల్ని మనం ప్రేమించుకోవడం ఎంతో ముఖ్యం.
- జీవితంలో పాజిటివ్‌గా ఆలోచించేందుకు.. మనల్ని మనం ప్రేమించుకోవడం ఎంతో ముఖ్యం.
- ఇతరులు నిన్ను అగౌరవపర్చేందుకు అవకాశం ఇవ్వకు. దెయ్యం వచ్చి తలుపు తడితే.. తలుపు తీయొద్దని పెద్దలు చెబుతుంటారు. అందుకే నీ చుట్టూ కేవలం పాజిటివ్‌గా మాట్లాడే వారినే ఉంచుకోవాలి.
- ఉదయం నిద్ర లేవగానే.. నీ దగ్గర రెండు అవకాశాలుంటాయి. ఆ రోజును పాజిటివ్‌గా కొనసాగించడం లేదా నెగటివ్‌గా కొనసాగించడం. అలాగే ఆశావాదిగా వ్యవహరించడం లేదా నిరాశావాదిగా మిగలడం. నేనైతే ఆశావాదిగా ఉంటాను.ఏదైనా మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది.
- జీవితంలో మనం ఎవరిని కలిసినా.. వారి నుంచి ఎంతో కొంత తీసుకుంటాం. అది పాజిటివ్ అయినా నెగెటివ్ అయినా. అయితే ఏది తీసుకోవాలనేది.. మనపై ఆధారపడి ఉంటుంది.
Benefits of Reading Inspirational Quotes
Reading inspirational quotes can be highly beneficial for people of all ages. It can help to increase motivation, improve confidence, and promote mental clarity.
Increased motivation
Reading inspiring quotes can encourage and motivate people to take action and make positive changes in their lives. It can be especially helpful to those who are feeling stuck in a rut or who are feeling overwhelmed by life. Inspirational quotes provide a source of motivation and hope, which can help to uplift their spirits and give them the courage to move forward.
Improved confidence
Reading inspiring quotes can also help to build confidence and provide support during difficult times. It can give people the strength to take on challenges and help them to believe in themselves. Quotes can also provide a sense of comfort and reassurance in times of uncertainty and difficulty.
Improved mental clarity
Reading motivational quotes can help to provide clarity and focus to people who are feeling overwhelmed and confused. It can give them the strength to make decisions and move forward in life. Reading inspiring quotes can also help to reduce stress and anxiety, which can help to promote mental clarity and productivity.
Also Read: Viluva Quotes in Telugu
Conclusion
In conclusion, inspirational quotes in Telugu are a great way to encourage and motivate people to strive for success in life. They help to remind people to stay positive, never give up, and make the most of their abilities and talents. Telugu quotes provide an inspirational foundation to overcome any obstacle and realize our goals. They are a wonderful source of motivation and strength to help us pursue our dreams and live a fulfilling life.